(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.91. అధ్యాయః 091
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
వైశంపాయనేన జనమేజయంప్రతి నకులాఖ్యానకథనారంభః॥ 1 ॥ అశ్వమేధావసానే బిలాన్నిస్సృతేన కనకపార్శ్వేన కేనచిన్నకులేన సదస్యాన్ప్రతి ఉంఛవృత్తిబ్రాహ్మణస్య సక్తుప్రస్థదానప్రశంసనపూర్వకం యుధిష్ఠిరాశ్వమేధగార్హణం॥ 2 ॥। తథా సదస్యచోదనయా తత్కథనోపక్రమః॥ 3 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
జనమేజయ ఉవాచ।
పితామహస్య మే యజ్ఞే ధర్మరాజస్య ధీమతః।
యదాశ్చర్యమభూత్కించిత్తద్భవాన్వక్తుమర్హతి॥ 14-91-1(95067)
వైశంపాయన ఉవాచ। 14-91-2x(7923)
శ్రూయతాం రాజశార్దూల మహదాశ్చర్యముత్తమం।
అశ్వమేధే మహాయజ్ఞే నివృత్తే యదభూత్ప్రభో॥ 14-91-2(95068)
తర్పితేషు ద్విజాగ్ర్యేషు జ్ఞాతిసంబంధిబంధుషు।
దీనాంధకృపణే వాఽపి తదా భరతసత్తమ॥ 14-91-3(95069)
ఘుష్యమాణే మహాదానే దిక్షు సర్వాసు భారత।
పతత్సు పుష్పవర్షేషు ధర్మరాజస్య మూర్ధని॥ 14-91-4(95070)
బిలాన్నిస్సృత్య నకులో రుక్మపార్శ్వస్తదాఽనఘః।
వజ్రాశనిసమం నాదమముంచద్వసుధాధిప॥ 14-91-5(95071)
సకృదుత్సృజ్య తన్నాదం త్రాసయానో మృగద్విజాన్।
మానుపం వచనం ప్రాహ పుష్పోపరిశయో మహాన్॥ 14-91-6(95072)
సక్తుప్రస్థేన వో నాయం యజ్ఞస్తుల్యో నరాధిపాః।
ఉచ్ఛవృత్తేర్వదాన్యస్య కురుక్షేత్రనివాసినః॥ 14-91-7(95073)
తస్య తద్వచనం శ్రుత్వా నకులస్య విశాంపతే।
విస్మయం పరమం జగ్ముః సర్వే తే బ్రాహ్మణర్షభాః॥ 14-91-8(95074)
తతః సమేత్య నకులం పర్యపృచ్ఛంత తే ద్విజాః॥
కుతస్త్వం సమనుప్రాప్తో యజ్ఞం సాధుసమాగమం॥ 14-91-9(95075)
కిం బలం పరమం తుభ్యం శ్రుతం కిం పరాయణం।
కథం భవంతం విద్యామ యో నో యజ్ఞం విగర్హసే॥ 14-91-10(95076)
అవిలుప్యాగమం కృత్స్నం వివిధైర్యజ్ఞియైః కృతం।
యథాగమం యథాన్యాయం కర్తవ్యం చ తథా కృతం॥ 14-91-11(95077)
పూజార్హాః పూజితాశ్చాత్ర విధివచ్ఛాస్త్రదర్శాత్।
మంత్రాహుతిహుతశ్చాగ్నిర్దత్తం దేయమమత్సరం॥ 14-91-12(95078)
తుష్టా ద్విజాతయశ్చాత్ర దానైర్బహువిధైరపి।
క్షత్రియాశ్చి సుయుద్ధేన శ్రాద్ధైశ్చాపి పితామహాః॥ 14-91-13(95079)
పాలనేన విశస్తుష్టాః కామైస్తుష్టా వరస్త్రియః।
అనుక్రోశైస్తతా శూద్రా దానశేషైః పృథగ్జనాః॥ 14-91-14(95080)
జ్ఞాతిసంబంధినస్తుష్టాః శౌచేన చ నృపస్య నః।
దేవా హవిర్భిః పుణ్యైస్చ రక్షణైః శరణాగతాః॥ 14-91-15(95081)
యదత్ర తథ్యం తద్బ్రూహి సత్యంసత్యం ద్విజాతిషు।
యథాశ్రుతం యథాదృష్టం పృష్టో బ్రాహ్మణకాంయయా॥ 14-91-16(95082)
శ్రద్ధేయవాక్యః ప్రాజ్ఞస్త్వం దివ్యం రూపం బిభర్షి చ।
సమాగతశ్చ విప్రైస్త్వం తద్భవాన్వక్తుమర్హతి॥ 14-91-17(95083)
ఇతి పృష్టో ద్విజైస్తైః స ప్రహసన్నకులోఽబ్రవీత్।
నైషా మృషామయా వాణీ ప్రోక్తా దర్పేణ వా ద్విజాః॥ 14-91-18(95084)
యన్మయోక్తమిదం వాక్యం యుష్మాభిశ్చాప్యుపశ్రుతం।
సక్తుప్రస్థేన వో నాయం యజ్ఞస్తుల్యో ద్విజర్షభాః॥ 14-91-19(95085)
ఇత్యవశ్యం మయైతద్వో వక్తవ్యం ద్విజసత్తమాః।
శృణుతావ్యగ్రమనసః శంసతో మే యథాతథం॥ 14-91-20(95086)
అనుభూతం చ దృష్టం చ యన్మయాఽద్భుతముత్తమం।
ఉంఛవృత్తేర్వదాన్యస్య కురుక్షేత్రనివాసినః॥ 14-91-21(95087)
స్వర్గం యేన ద్విజాః ప్రాప్తః సభార్యః ససుతస్నుషః।
యథా చార్ధం శరీరస్య మమేదం కాంచనీకృతం॥ ॥ 14-91-22(95088)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి ఏకనవతితమోఽధ్యాయః॥ 91 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-91-5 నీలాక్షస్తత్ర నకుల ఇతి ఝ.పాఠః॥ 7-91-6 ధృష్టో బిలశయో మహాన్ ఇతి ఝ.పాఠః॥ 7-91-22 మమేదం యత్రేతి శేషః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.